స్కూలు ముందు అయ్యప్ప భక్తుల ధర్నా
నర్సాపూర్‌: అయ్యప్ప మాల ధరించిన విద్యార్థిని అయ్యప్ప డ్రెస్సులో పాఠశాలకు రావద్దని ప్రిన్సిపాల్‌ హెచ్చరించడంతో తలెత్తిన వివాదం పాఠశాల డైరెక్టర్‌ క్షమాపణ చెప్పడంతో సద్దుమణిగింది. నర్సాపూర్‌కు చెందిన శేఖర్‌ కుమారుడు ప్రసాద్‌ స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. అతను గత నెల 17న అయ్యప్ప మ…
ఫిలించాంబర్‌ ఎదుట ‘నానిగాడు’ హీరో ఆందోళన
హైదరాబాద్‌‌:  సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్న సమయంలో తన చిత్రాన్ని యూట్యూబ్‌లో పెట్టారని ఆరోపిస్తూ 'నానిగాడు' చిత్ర హీరో దుర్గాప్రసాద్‌ మంగళవారం ఫిలించాంబర్‌ ఎదుట ఆందోళనకు దిగాడు. రూ.40 లక్షలు ఖర్చు పెట్టి నానిగాడు సినిమా తీస్తే సినిమా విడుదల కాకముందే యూట్యూబ్‌లో పెట్టారని దీని వల్ల తమక…
నాలుగు వికెట్లు.. నాలుగు వందల పరుగులు
అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో రెండు టెస్టుల సిరీస్‌ పాకిస్తాన్‌ స్పిన్నర్‌ యాసిర్‌ షాకు మరొకసారి పీడకలగా మారిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రెండు టెస్టుల సిరీస్‌లో యాసిర్‌ షా ఇప్పటివరకూ ఇచ్చిన పరుగులు 402. ఒకవేళ ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం వస్తే యాసిర్‌ ఇంకా ఎన్ని పరుగులు సమర్పించుకుని చె…
9 అవార్డులతో టాప్‌లో నిలిచిన‌ ఏపీ పోలీస్ శాఖ
అమరావతి: ముఖ్యమంత్రిగా ప‌ద‌వీ బాధ్యత‌లు స్వీక‌రించిన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దేశంలోనే తొలిసారిగా పోలీస్ శాఖ‌లో ప్రవేశ పెట్టిన వీక్లీ ఆఫ్ విధానానికి `స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్` అవార్డు ల‌భించింది. అంతేగాక.. వేర్వేరు విభాగాల్లో ఏపీ పోలీస్ శాఖకు 9 స్కాచ్ అవార్డులతో పాటు దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచ…
ప్రియాంక హత్య కేసు: ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు
హైదరాబాద్‌: పశువైద్యురాలు ప్రియాంకారెడ్డి బుధవారం రాత్రి తొండుపల్లి ఓఆర్‌ఆర్‌ టోల్‌గేట్‌ వద్ద ఇరుక్కుపోయారు. తన స్కూటీ పంక్చర్‌ కావడంతో రోడ్డుపై ఒంటరిగా మిగిలారు. ఆ సమయంలోనో లేదా ఈ ప్రయాణం ప్రారంభించడానికి ముందో ఆమె పోలీసు అధికారిక యాప్‌ హాక్‌–ఐ లేదా పోలీసు కంట్రోల్‌ రూం నంబర్‌ 100ను సంప్రదించి ఉం…
‘అది ఎలా సాధ్యమవుతుందో.. నేనే నమ్మలేకున్నా’
కొలంబో:  ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో యార్కర్లు, స్లోబాల్స్‌ సంధించడంలో టీమిండియా ప్రధాన పేసర్‌  జస్‌ప్రీత్‌ బుమ్రా ది ప్రత్యేక స్థానం. ఆట ఆరంభంలో కానీ, చివర్లో కానీ మ్యాచ్‌ను శాసించడంలో బుమ్రా దిట్ట. కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించడంలో బుమ్రా ఎంతో పరిణితి సాధించాడు. దాంత…